వాహన ఇన్సూరెన్స్ “ఆన్‌లైన్‌లో ఉందా లేదా” అని తెలుసుకోవడానికి ఈ “సులభమైన మార్గాలు” ఉన్నాయి. ఇప్పుడు ఆ మార్గాలు ఏంటో ఒకసారి క్లియర్ గా చూద్దాం.
పాలసీ డాక్యుమెంట్ చెక్ చేయండి :-
* మీకు “ఇమెయిల్ / PDF” రూపంలో పాలసీ కాపీ ఉంటే అది సాధారణంగా “ఆన్‌లైన్ ఇన్సూరెన్స్”.
* కంపెనీ పేరు, పాలసీ నంబర్, QR కోడ్ ఉంటాయి.
SMS లేదా ఇమెయిల్ వచ్చిందా చూడండి :-
* ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కంపెనీ నుంచి “SMS లేదా ఇమెయిల్” వచ్చి ఉంటే
“ఆన్‌లైన్ ద్వారా” తీసుకున్న అవకాశం ఎక్కువ.
* ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో చెక్ చేయడం.
మీ వాహన “రిజిస్ట్రేషన్ నంబర్” పెట్టి చెక్ చేయొచ్చు :-
* పాలసీ యాక్టివ్ ఉందా
* ఎప్పుడు వరకు వాలిడ్
* ఏ కంపెనీ ఇన్సూరెన్స్
(ఇది ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా డేటా కనిపిస్తుంది)
డిజిటల్ యాప్‌ల్లో కనిపిస్తుంది :-
* DigiLocker
* mParivahan యాప్
ఇవ్వన్నీ ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ వివరాలు చూపిస్తాయి “అక్కడ కనిపిస్తే = ఆన్‌లైన్‌గా ఉంది”.
ఏజెంట్‌ను అడిగి తెలుసుకోవడం :-
* ఏజెంట్ ద్వారా తీసుకున్నా కూడా
* అతను “ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేశాడా లేదా” చెప్పగలడు.
గుర్తుంచుకోండి :-
* ఇప్పుడు భారతదేశంలో “అన్ని ఇన్సూరెన్స్ పాలసీలు డిజిటల్‌లోనే ఉంటాయి”.
* పేపర్ కాపీ లేకపోయినా “ఇన్సూరెన్స్ చెల్లుబాటు అవుతుంది”.
Leave a Reply