RC Block || RC బ్లాక్

RC (Registration Certificate) బ్లాక్ అయితే ఏమి చేయాలి, RC బ్లాక్ అయితే, భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే కారణాన్ని బట్టి సింపుల్‌గా పరిష్కరించవచ్చు. RC ఎందుకు బ్లాక్ అవుతుంది? సాధారణంగా ఈ కారణాల వల్ల RC బ్లాక్ అవుతుంది:- 1. ట్రాఫిక్ ఫైన్లు పెండింగ్‌లో ఉండటం 2. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అవడం 3. PUC (Pollution) ఎక్స్పైర్ 4. కోర్ట్ కేస్ / వాహనానికి సంబంధించిన కేస్ 5. ఫైనాన్స్ (Loan) సమస్యలు / Hypothecation … Read more

Insurance/Fine/RC Status || ఇన్సూరెన్స్/ ఫైన్/RC స్టేటస్

ఇన్సూరెన్స్ / ఫైన్ / RC స్టేటస్ మాత్రమే “ఎలా చూడాలో” సింపుల్‌గా, స్టెప్-బై-స్టెప్‌గా చూద్దాం రండి. 1. ఇన్సూరెన్స్ స్టేటస్ చెక్ చేయడం:- ఇన్సూరెన్స్ స్టేటస్ చెక్ చేయటం అనేది రెండు విధాలుగా చేయొచ్చండి, ఎలా అంటే “వెబ్సైట్ ద్వారా” మరియు “మొబైల్ యాప్” ద్వారా ఎట్లాగో ఏంటో క్లియర్ గా చూద్దాం రండి కింద. వెబ్‌సైట్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా వెబ్‌సైట్ ద్వారా:- 1. బ్రౌజర్ ఓపెన్ చేయండి 2. “parivahan.gov.in“ వెబ్‌సైట్‌కి … Read more

Fine || SMS Aleart || ఫైన్ || SMS అలెర్ట్

ట్రాఫిక్ ఫైన్ (e-Challan) అయితే – సాధారణంగా ఇలా పేమెంట్ చేయవచ్చు: 1. **Parivahan వెబ్‌సైట్**కి వెళ్లాలి 2. “**Pay e-Challan**” ఎంపికను ఎంచుకోవాలి 3. “వాహన నంబర్ / చలాన్ నంబర్ / డ్రైవింగ్ లైసెన్స్ నంబర్” ఎంటర్ చేయాలి 4. చూపించిన ఫైన్‌ను “UPI / డెబిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్” ద్వారా పేమెంట్ చేయాలి 5. రసీదు (Receipt) డౌన్‌లోడ్ చేసుకోండి పోలీస్ స్టేషన్‌లో: * దగ్గరలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కి … Read more

Checking Online Insurance || ఆన్లైన్లో ఇన్సూరెన్స్ చెక్ చేసుకోవడం

వాహన ఇన్సూరెన్స్ “ఆన్‌లైన్‌లో ఉందా లేదా” అని తెలుసుకోవడానికి ఈ “సులభమైన మార్గాలు” ఉన్నాయి. ఇప్పుడు ఆ మార్గాలు ఏంటో ఒకసారి క్లియర్ గా చూద్దాం. పాలసీ డాక్యుమెంట్ చెక్ చేయండి :- * మీకు “ఇమెయిల్ / PDF” రూపంలో పాలసీ కాపీ ఉంటే  అది సాధారణంగా “ఆన్‌లైన్ ఇన్సూరెన్స్”. * కంపెనీ పేరు, పాలసీ నంబర్, QR కోడ్ ఉంటాయి. SMS లేదా ఇమెయిల్ వచ్చిందా చూడండి :- * ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కంపెనీ … Read more

Online Insurance || ఆన్‌లైన్ ఇన్సూరెన్స్

సరే మనం ఇప్పుడు ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఎన్నో రకరకాల ఇన్సూరెన్స్ లో ఉంటాయి. ఉదా:- హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, వాహన ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇంకా ఎన్నో రకరకాల ఇన్సూరెన్స్ లు ఉన్నాయి. ఇప్పుడు మనం “వాహనాలకు సంబంధించిన ఆన్‌లైన్ ఇన్సూరెన్స్” అంటే కారు లేదా బైక్ ఇన్సూరెన్స్‌ను “ఇంటర్నెట్ ద్వారా” తీసుకోవడం, రిన్యూ చేయడం లేదా నిర్వహించడం. ఇంకా సులభంగా చెప్పాలంటే :- బైక్ / కారు ఇన్సూరెన్స్ కోసం ఆఫీసులు … Read more

Online Polution || ఆన్‌లైన్ పోల్యూషన్

“ఆన్‌లైన్ పోల్యూషన్” గురించి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు, కాబట్టి దాంట్లో ఉన్న అన్ని విషయాలు క్లియర్‌గా ఇక్కడ ఇస్తున్నాను, అయితే ముందుగా PUC (Pollution Under Control) అనేది ఆన్లైన్‌లో అప్‌డేట్ చేయించడం/చెక్ చేయించుకోవడం గురించిన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు . అంటే మీరు టెస్ట్ సెంటర్‌లో టెస్ట్ చేయిస్తే → వారి సిస్టమ్ నుంచి డైరెక్ట్‌గా “Parivahan Database” కి అప్డేట్ అవుతుంది. దాన్ని చూసి ప్రజలు “ఆన్‌లైన్ అయ్యింది” అంటారు అంతే. … Read more