Send/Transfer Phone Photos To Other Devices || ఫొటోలు పంపడం
రెండు ఫోన్లలో వేర్వేరు Gmail అకౌంట్స్ ఉన్నప్పటికీ, ఒక ఫోన్లోని ఫోటోలను మరో ఫోన్లో చూడటానికి లేదా పంపించుకోవడానికి చాలా సులభమైన పద్ధతులు ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి కింద ఉన్న పద్ధతుల్లో ఒకదాన్ని ఎంచుకోండి: ఒక ఫోన్ నుండి మరో ఫోన్‌కు ఫోటోలు పంపించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి: 1. GOOGLE PHOTOS 2. BLUETOOTH 3. SHARE IT / XENDER APP 4. WHATS APP / TELEGRAM 5. QUICK SHARE … Read more